Jagruti Youth Association, a renowned science-based organization in the state, organized a two-day regional science, environment and weather program MAUSAM in collaboration with the India Meteorological Department (IMD), Hyderabad. Students from schools across the state participated in the program. Hyderabad.
రాష్ట్రంలోని ప్రఖ్యాత సైన్స్ ఆధారిత సంస్థ అయిన జాగృతి యూత్ అసోసియేషన్, హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) సహకారంతో రెండు రోజుల ప్రాంతీయ సైన్స్, పర్యావరణ, వాతావరణ కార్యక్రమం MAUSAMను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. అత్యాధునిక వాతావరణ అంచనా పద్ధతులు, వాతావరణ మార్పు ప్రభావాలు, విపత్తు సంసిద్ధత వ్యూహాలు, సంబంధిత సాంకేతికతలు, అలాగే పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ అనుకూల అంశాలను పిల్లలు వివరించారు. సైన్స్ ప్రదర్శను వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం, అధికారులు శ్రీనివాస్, ధర్మ రాజు పరిశీలించారు.
#imd
#mausam
#hyderabad
Also Read
ఇదేం విడ్డూరం.. పర్యావరణ సదస్సు కోసం పర్యావరణాన్నే నాశనం :: https://telugu.oneindia.com/news/international/destroying-the-environment-for-an-environmental-conference-in-brazil-428487.html?ref=DMDesc
భవిష్యత్ కు పచ్చహారం - సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-goes-green-revanth-reddys-bold-environmental-agenda-416431.html?ref=DMDesc
World population day: ప్రశ్నార్ధకంగా మానవ మనుగడ!! :: https://telugu.oneindia.com/news/india/world-population-day-human-survival-in-question-with-population-effect-on-nature-and-earth-394931.html?ref=DMDesc